Monday, May 13, 2024

పందెన్‌ వాగు బీభత్సం

తప్పక చదవండి

మణికొండ : మణికొండ మున్సిపల్‌ లో యెడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వివిధ కాలనీలలో మోకా ళ్ళ లోతు నీటిలో ప్రజానీకం వివిధ రకాల ఇబ్బందులకు గురవుతు న్నారు. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల నివాసితులు మరియు పార్కింగ్‌ సౌకర్యం సెల్లార్‌లో ఉన్న అన్ని అపార్ట్మెంట్‌ ల ప్రజలు ఇబ్బందులు పడుతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో భయానక వాతావరణంలో జీవనం సాగిస్తు న్నారు. అధిక వర్ష వాతావరణంలో పోటెత్తుతున్న పందెన్‌ వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్న ప్రవాహాన్ని చూసి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు