- ఒక కేసు విషయంలో రెండేళ్లుగా కోర్టుకు హాజరు కానీ అల్లం..
- వారెంట్ జారీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మొదటి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు..
హైదరాబాద్ : సింగరేణిలో మెడికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దండుకుని, బ్యాంకుల్లో నిలువ చేసుకున్నట్లుగా బోర్డు డైరెక్టర్లను మాయ చేసి, సంపత్ తన అకౌంట్ నుంచి బోర్డు డైరెక్టర్ అకౌంట్లోకి రోజు లక్షలాది రూపాయలు పంపినట్లుగా.. అసత్య కథనాలు ప్రచురించినందుకు నడిచిన కేసు విషయంలో.. రెండేళ్లుగా కోర్టుకు హాజరు కానందున.. అప్పటి నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, చైర్మన్ లక్ష్మీరాజంలపై నాన్ బెయిలబుల్ వారంటు జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మొదటి అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు..
తప్పక చదవండి
-Advertisement-