జనగామ చౌరస్తాలో కార్యక్రమం..మంగళవారం రోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు జనగామ చౌరస్తాలో జరిగాయి.. మహా అన్నదానం, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి క్రిష్ణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు...
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కార్యక్రమం..రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డా.బి.ఆర్. అంబెడ్కర్ లైబ్రరీ ఆవరణలో బీ.ఆర్.ఎస్.వీ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన నాలుగు రకాల పుస్తకాలను విద్యార్థులుకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పుల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...