ఎస్ పి శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్ టి ఆర్ స్టేడియం నందు జరిగిన 2K రన్ కార్యక్రమం లో పాల్గొన్న అంగోత్ బిందు, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎం ఎల్ ఏ .బానోత్ శంకర్ నాయక్ మునిసిపల్ చైర్మన్ .పి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ .కే శశాంక ఇతరజిల్లాఅధికారులు,ఉద్యోగులు,యువతి,యువకులు