Tuesday, September 10, 2024
spot_img

ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. సమీక్షా సమావేశం..

తప్పక చదవండి

బుధవారం రోజు జీ.హెచ్.ఎం.సి. ఎల్.బీ. నగర్ జోన్, సర్కిల్ – 5 సమీక్షా సమేవేశం మునిసిపల్ ఆఫీస్ డీసీ ఛాంబర్ లో జరిగింది. జెడ్.సి. పంకజ, డీసీ హరి కృష్ణయ్య, ఈ.ఈ. అశోక్ రెడ్డి , పీడీ, డీ.ఈ. నీలిమ, డీ.ఈ. నవీన్, చైతన్యపురి వార్డ్ ఏ.ఎం.సి. నర్సింగరావు, చైతన్య పురి, కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా, తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు