Saturday, July 27, 2024

ఘార్ఖండ్ సీఎం సొరేన్ కు ఈడీ నోటీసులు..

తప్పక చదవండి

మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మరోసారి సిద్ధమైంది. ఈ మేరకు ఝార్ఖండ్ సీఎం సోరెన్​కు సమన్లు జారీ చేసింది.
వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోరెన్ స్టేట్​మెంట్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, ఏ కేసులో సోరెన్​కు సమన్లు పంపించారనే విషయం తెలియలేదు. అక్రమ మైనింగ్​కు సంబంధించిన కేసులో సోరెన్​కు గతేడాది ఈడీ సమన్లు ఇచ్చింది. మైనింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన్ను ప్రశ్నించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు