Saturday, July 27, 2024

జనగామ జిల్లా బీ.ఎన్.ఆర్.ఎస్.. మీడియా మీట్..

తప్పక చదవండి

జనగామ జిల్లా, బి ఎన్ ఆర్ కె ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా వతాల యాదగిరి వహించగా ముఖ్యఅతిథిగా బి.ఎన్.ఆర్.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కమల్ల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ బీ.ఎన్.ఆర్.కె.ఎస్. 20సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి 1996 చట్టాన్ని సాధించింది.. బీ.ఎన్.ఆర్.కె.ఎస్. కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తుంది.. ఆగస్టు 5న బీ.ఎన్.ఆర్.కె.ఎస్. 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాల్లో ఘనంగా నిర్వహించి జండా ఎగరవేయాలని ఆగస్టు 17న జనగామ జిల్లాలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో రాసమర్ల కొమురయ్య, తాటికొండ మధు, రామస్వామి, బిక్షపతి, కోమ్మగళ్ళ కృష్ణ, తుడి అంజయ్య, రమేష్, చిన్నపగా వెంకటరత్నం, పిట్టా బాలకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటి భీమయ్య, చింత బిక్షపతి, జగిల్లా పురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు