Saturday, July 27, 2024

war

గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు

గాజా : ఇజ్రాయెల్‌ `హమాస్‌ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజాలో పరిస్థితులు పరిస్థితులు దారుణంగా మారాయి. గాజా స్టిప్ర్‌ని ఇజ్రాయెల్‌ అన్నివైపుల నుంచి దిగ్భందించడంతో తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. బాంబుల మోతతో బతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో వలసబాటపట్టారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు గాజా పౌరుల...

ఇజ్రాయెల్‌, మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకరపోరు

అక్కడి ఆత్మీయుల యోగక్షేమాలపై బంధువుల ఆందోళన న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌, మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకరపోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్‌ వాసులు భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. స్వదేశంలో తమ ఆత్మీయుల భద్రతపై...

ఉగ్రదాడితో వణుకుతున్న ఇజ్రాయెల్‌

రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు నిర్మానుష్యంగా మారిన ఇజ్రాయెల్‌ నగరాలు న్యూ ఢిల్లీ : హమాస్‌ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టెల్‌ అవీవ్‌...

ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఏంటి, ఎందుకీ హింస..?

ఇజ్రాయెల్‌ , పాలస్తీనా శతాబ్దం కుంపటి.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఎలా మొదలైంది.?… ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్‌ ఆ ప్రాంతాన్ని తన...

యుద్దాన్ని ముగించేది మాత్రం మేమే

సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని.. ఇజ్రాయిల్ : ఇజ్రాయెల్‌ పై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే...

పశ్చిమ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

నేడు ప్రపంచమంతా అణు ఆయుధాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఉంది. రష్యా, ఉక్రైన్ యుద్ధంలో అణు ఆయుధాలు భారీగా రెండు దేశాలు ఉపయోగించాయి. కావలసినంత నష్టం కూడా రెండు దేశాలు మూటగట్టుకున్నాయి. మరి అలాంటప్పుడు అణు నిషేధం ఎక్కడ? రష్యా, ఉక్రైన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు విశ్వమంతా భయం, భయం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -