Sunday, September 15, 2024
spot_img

గౌడ సంఘం భవనం శంకుస్థాపన..

తప్పక చదవండి
  • ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆగమేఘాల
    మీద శంఖుస్థాపన పనులు..
  • కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్,
    బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తదితరులు..

మణికొండ, కోకాపేట లోని 5 ఎకరాల విస్తీర్ణంలో గౌడ సంఘం సర్ధార్ పాపయ్య గౌడ్ ఆత్మీయ భవనానికి శంకుస్థాపన చేసారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎం.ఎల్.ఏ. ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్దొళ్లు శ్రీరాములు, మాజీ సర్పంచ్ యాలాల నరేష్, కౌన్సిలర్ వసంత్ చౌహన్, మైనారిటీ మండలం అధ్యక్షులు బీఆర్ఎస్ బషీర్, సత్యనారాయణ, కొణతం లక్ష్మణ్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, ఏర్పుల కుమార్, బీఆర్ఎస్వి ఇంచార్జ్ శ్రవణ్, దిలీప్, కీర్తి లత గౌడ్, గంగాధర్, పుల్లారావు గౌడ్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు