Tuesday, October 15, 2024
spot_img

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ ప‌లు ప్రైవేట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న..

తప్పక చదవండి

కంపెనీ : వీ టెకీస్ కన్సల్టెన్సీ
పొజిషన్‌ : స్టాఫ్‌ నర్స్‌.. లొకేషన్‌ : ఒంగోలు, ఆంధ్రప్రదేశ్‌.. జీతం : 2.16 సంవత్సరానికి – 3 సంవత్సరానికి + ఇతర ప్రయోజనాలు.. అర్హత : జీఎన్‌ఎం, బీఎస్‌సీ నర్సింగ్‌.. పనివేళలు : వారానికి 6 రోజులు, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌.. అనుభవం : 1-3 సంవత్సరాలు.. ఖాళీలు : 1.. గమనిక : స్త్రీలకే ప్రాధాన్యం..
మెయిల్‌ : kalyani@vtekis.com

పొజిషన్‌ : ప్రపోజల్‌ ఇంజినీర్‌.. లొకేషన్‌ : ఫిల్మ్‌నగర్‌, హైదరాబాద్‌.. జీతం : 5 సం. – 6 సంవత్సరానికి + ఇతర ప్రయోజకాలు.. అర్హత : బీటెక్‌ (మెకానికల్‌, కెమికల్‌)
అనుభవం : 3+ సంవత్సరాలు.. ఖాళీలు : 1.. పనివేళలు : వారానికి 6 రోజులు, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌.. మెయిల్‌ : kalyani@vtekis.com

- Advertisement -

పొజిషన్‌ : NCLEX-RN.. లొకేషన్‌ : హైదరాబాద్‌లోని పలుచోట్ల.. జీతం : రూ.3.6 – 12 లక్షలు (సంవత్సరానికి).. అర్హత : NCLEX-RN తో కూడిన ఏదైనా డిగ్రీ
అనుభవం : 1+ సంవత్సరాలు.. ఖాళీలు : 5.. గమనిక : స్త్రీలకు అధిక ప్రాధాన్యం.. పనివేళలు : వారానికి 6 రోజులు, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌.. మెయిల్‌ : kalyani@vtekis.com..

కంపెనీ: సుఖీ గ్రూప్‌
పొజిషన్‌ : గ్రాఫిక్‌ డిజైనర్‌.. స్కిల్స్‌ : మంచి కమ్యూనికేషన్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. జీతం : రూ. 30-40 వేలు (నెలకు).. అర్హత : ఏదైనా డిగ్రీ.. అనుభవం : 4+ సంవత్సరాలు.. ఫోన్‌ : 8074339201.. మెయిల్‌ : hr@sukhii.group..

కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ
పొజిషన్‌ : క్వాలిటీ మేనేజర్‌.. ఇండస్ట్రీ : మాన్యుఫ్యేక్చరింగ్‌/ప్రొడక్షన్‌/క్వాలిటీ.. స్కిల్స్‌ : క్వాలిటీ కంట్రోల్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. అర్హత : ఎంబీఏ, ఎంహెచ్‌ఎం, పీజీడీఎం (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ).. అనుభవం : 2-7 సంవత్సరాలు.. ఫోన్‌ : 9032107007.. మెయిల్‌ : leodrjobs@gmail.com

కంపెనీ: నలంద కార్పొరేట్‌ సర్వీసెస్‌
ప్రొఫైల్‌ : ప్రొడక్షన్‌.. ఇండస్ట్రీ : ఫార్మా ఇండస్ట్రీ.. లొకేషన్‌ : కాజాపల్లి, జీడిమెట్ల, పటాన్‌చెరు, పాశమైలారం.. అర్హత : ఏదైనా డిగ్రీ (బీఎస్సీ, బీకాం, బీఏ, బీఫార్మా, బీబీఏ, ఎంఎస్‌సీ).. అనుభవం : ఫ్రెషర్‌ నుంచి 3+ సంవత్సరాలు.. మెయిల్‌ : Job@nalandacorporateservices.com

కంపెనీ: DeHaat
ప్రొఫైల్‌ : ఇన్‌స్టోర్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్రమోటర్‌) (మహిళలకు).. లొకేషన్‌ : SPAR, బెంగళూరు.. జీతం : నెలకు రూ.17 వేలు + పీఎఫ్‌ + ఈఎస్‌ఐసీ + ఇన్సూరెన్స్‌ + ఇన్సెంటివ్‌.. అర్హత : ఇంటర్‌/ ఏదైనా డిగ్రీ.. అనుభవం : B2Cలో, FMCG (రిటైల్‌ రంగంలో) కనీసం 6 నెలల అనుభవం.. స్కిల్స్‌ : ప్రాంతీయ భాష (కన్నడ), హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడగలగాలి.. పనివేళలు : ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. ఐప్లె చేసేందుకు : To Apply: https:// forms.gle/yN2WxifHJTe6XGgt8.. ఫోన్‌ : అమిత్‌ – 9871727492

కంపెనీ : లింక్‌వెల్‌ టెక్‌ సొల్యూషన్స్‌
ప్రొఫైల్‌ : కస్టమర్‌ సపోర్ట్‌.. రోల్‌ : పికింగ్‌, ప్యాకేజింగ్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. జీతం : రూ. 12,000 – 18,000 (నెలకు).. అర్హత : పదో తరగతి +.. అనుభవం : 0-5 సంవత్సరాలు.. ఖాళీలు : 100.. ఫోన్‌ : 9581511511.. కంపెనీ : చాయ్‌ పాయింట్‌

పొజిషన్‌ : స్టోర్‌ టీం మెంబర్‌.. లొకేషన్‌ : హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, అబిడ్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, శంషాబాద్‌, ఏఎస్‌రావు నగర్‌.. జీతం : రూ.11,800 (నెలకు) + ఈఎస్‌ఐసీ + పీఎఫ్‌ + బోనస్‌.. అర్హత : పదో తరగతి +.. ఖాళీలు : 40.. వయస్సు : 18-28 సంవత్సరాలు.. ఫోన్‌ : 92907 90295.. మెయిల్‌ : vikas.singh@chaipoint.com.. కంపెనీ : VTekis కన్సల్టెన్సీ

ప్రొఫైల్‌ : రేడియాలజిస్ట్‌.. జాబ్‌ టైప్‌ : పార్ట్‌టైమ్‌.. లొకేషన్‌ : నంద్యాల, వనస్థలిపురం, కరీంనగర్‌, రాజమండ్రి, నల్లకుంట, వైజాగ్‌-గోపాలపట్నం.. జీతం : అనుభవాన్ని అనుసరించి.. అర్హత : ఏదైనా డిగ్రీ.. అనుభవం : 1+ సంవత్సరాలు.. ఖాళీలు : 10.. పనివేళలు : వారానికి ఆరు రోజులు (వర్క్‌ ఫ్రం ఆఫీస్‌).. మెయిల్‌ kalyani@vtekis.com.. కంపెనీ : ఫార్ఛ్చ్యూన్‌ ఆర్ట్‌ ఎల్‌ఈడీ లైట్స్‌

ప్రొఫైల్‌ : మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, మార్కెటింగ్‌ మేనేజర్స్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. జీతం : వృత్తిలోని అనుభవాన్ని అనుసరించి + టీఏ+ డీఏ+ ఇన్సెంటివ్స్‌ (టార్గెట్‌ అచీవ్‌మెంట్‌).. అర్హత : ఫ్రషర్స్‌ / ఎల్‌ఈడీ లైట్లు, వైర్లు, కేబుల్స్‌పై అనుభవం ఉన్నవారు.. అనుభవం : ఏదైనా డిగ్రీ.. ఖాళీలు : 10.. ఫోన్‌ : 8897467878.. మెయిల్‌ : hr@fortunearrt.com..

కంపెనీ : ద డాలర్‌ బిజినెస్‌
పొజిషన్‌ : టెలీసేల్స్‌.. స్కిల్స్‌ : కమ్యూనికేషన్‌, ఇన్‌సైడ్‌ సేల్స్‌, టెలీసేల్స్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. జీతం : రూ. 2.5 – 4 లక్షలు (సంవత్సరానికి).. అర్హత : ఏదైనా డిగ్రీ.. అనుభవం : 0-4 సంవత్సరాలు.. ఫోన్‌ : 8522085980 | 85558 35576

కంపెనీ : Execideas INC
పొజిషన్‌ : నెట్‌.. లొకేషన్‌ : హైదరాబాద్‌.. అర్హత : బీఈ/బీటెక్‌.. అనుభవం : 0-1 సంవత్సరాలు.. ఖాళీలు : 3.. స్కిల్స్‌ – Sequel, C#, HTML, CSS, ASP.NET, Web API.. మెయిల్‌ : satish@execideas.com

కంపెనీ : థర్డ్‌ వేవ్‌ కాఫీ
పొజిషన్‌ : కాఫీ మేకర్స్‌
లొకేషన్‌ : ఖాజాగూడ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌.. అర్హత : కనీసం ఇంటర్‌ పాస్‌ అవ్వాలి.. అనుభవం : ఫ్రెషర్స్‌/ అనుభవం ఉన్నవారు
ఫోన్‌ : 8099412735 .. మెయిల్‌ : shiva@thirdwavecoffee.in.. కంపెనీ : అభ్యాస్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

ప్రొఫైల్‌ : ఇంటర్మీడియట్‌ ఎకనామిక్స్‌ లెక్చరర్‌.. లొకేషన్‌ : ప్రగతినగర్‌, నిజాంపేట్‌, హైదరాబాద్‌.. అర్హత : ఎంఏ ఎకనామిక్స్‌.. అనుభవం : 3+ సంవత్సరాలు.. ఖాళీలు : 1.. ప్రొఫైల్‌ : జూనియర్‌ లెక్చరర్స్‌.. సబ్జెక్ట్స్‌ : గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కామర్స్‌.. లొకేషన్‌ : ప్రగతినగర్‌, నిజాంపేట్‌, హైదరాబాద్‌.. అర్హత : సంబంధిత ఫీల్డ్‌లో పీజీ.. అనుభవం : 1+ సంవత్సరాలు.. ప్రొఫైల్‌ : జీఆర్‌ఈ వెర్బల్‌.. లొకేషన్‌ : వరంగల్‌.. అర్హత : గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ప్రాధాన్యం.. అనుభవం : వెర్బల్‌ ట్రైనింగ్‌లో 3 ఏళ్ల అనుభవం.. ప్రొఫైల్‌ : బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌.. లొకేషన్‌ : వరంగల్‌.. అర్హత : ఏదైనా డిగ్రీ.. అనుభవం : కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్‌.. ఫోన్‌ : 8019325555.. మెయిల్‌ : hr@abhyaas.in.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ : జూన్‌ 1 నుంచి 8 వరకు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు