- తనపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతోందని ఫిర్యాదు..
- సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వినతి..
హైదరాబాద్, తనపై ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న సందర్భంలో దానికి కారణమైన కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సోమవారం రోజు సాయంత్రం 5 గంటలకు యూసఫ్ గూడ పోలీస్ ఫస్ట్ బెటాలియన్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు..
తప్పక చదవండి
-Advertisement-