Monday, May 13, 2024

అఖిల డ్యాన్స్ అకాడమీ విద్యార్థుల అద్భుత ప్రదర్శణ..

తప్పక చదవండి
  • తమలోని ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న చిన్నారులు..

హైద్రాబాద్ పాతబస్తీ లోని ఉప్పుగూడలో అఖిల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నాట్య కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.. చిన్నారుల ప్రదర్శన చూసి అందరూ అనిర్వచనీయ ఆనందానికి లోనైయ్యారు.. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ చిన్నారులను ఆశీర్వదించి, అభినందించారు.. మున్ముందు మరిన్ని ప్రదర్శనలతో రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని, భారతీయ కళలను సజీవంగా ఉంచుతూ ప్రపంచానికి తెలియజెప్పాలని ఆకాంక్షించారు.. తల్వార్ టిల్లు, తల్వార్ సన్నిలా ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబురాల్లో భాగంగా అఖిల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు తమ ప్రదర్శన నిర్వహించడం జరిగింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు