హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వాయిస్తున్న గొల్కొండ స్వామి (36) ఒక ప్రమాదంలో మృతి చెందారు.. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా.. నర్మెట – హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుంచి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆస్ప త్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
తప్పక చదవండి
-Advertisement-