Sunday, October 6, 2024
spot_img

కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ హనుమంత రావు పుట్టినరోజు వేడుకలు..

తప్పక చదవండి
  • శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్.పీ. క్రాంతి కుమార్..
    హైదరాబాద్,
    మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ ఎం.పి వి.హనుమంతరావు పుట్టిన రోజు సందర్భంగా యువజన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్.పి.క్రాంతి కుమార్ వి.హెచ్ ను ఆయన నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి.. పూల గుత్తి అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అర్. లక్ష్మణ్ యాదవ్, అదం సంతోష్ కుమార్, పాలగుల శ్రీనివాస్, అఫ్సర్ యూసుఫ్, ఎస్. శ్రీకాంత్ గౌడ్, టి. రవి కుమార్, యువ నాయకులు అదం సృజాన్, జి. నవీన్ కుమార్ తదతరులు పాల్గొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు