గ్రామాలలో మెజారిటీ స్కూల్స్ మూతబడ్డాయి..
గల్లీ గల్లీకో బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి..
గంజాయి లభించని గ్రామం లేదు..
ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయి..
ఉద్యోగాల భర్తీ ఊసే లేదు..
ఆకలికడుపుతో యువత రోడ్డున పడుతున్నారు..
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నం ?
ఎవరిపాలైంది తెలంగాణ..?
యువతా మేలుకో..
మోసగాళ్ళు వస్తున్నారు..
ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ఓటింగ్ ముద్దు..
- వి. సుధాకర్