Friday, May 17, 2024

special

టి.ఎస్.ఆర్.టి.సి. దసరా నజరానా..

దసరా కోసం 5265 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలే.. ఈనెల 22, 23, 24 తేదీల్లో అందుబాటులోకి.. హైదరాబాద్ : దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను...

మహిళా ఓ మహిళా..

పురోగమించెను.. పురోగమించెను..ప్రగతి పథంలో పురోగమించెను..మహిళా.. మహిళా..ఆత్మబలమునే ఆయుధ శక్తిగా..సహన శీలతే యోగ శక్తిగా..విద్యా ధనమే జ్ఞాన శక్తిగా..కార్యాచరణే క్రియా శక్తిగా..సంకల్పానికి.. సామర్ధ్యానికి..వారధి తానై.. బహుముఖ ప్రజ్ఞతో..శక్తి యుక్తుల సమాగమముతో..ప్రభవించిన ప్రతిభా కిరణముగా..ప్రగతి శీలత.. అభ్యుదయంతో..సాధికారత.. అభ్యున్నతితో..రాష్ట్ర ప్రగతిలో భాగధేయమై..అనంత శక్తికి.. ప్రతి రూపంగా..పురోగమించెను.. పురోగమించెను.. విజయభారతి అంతర్వేదిపాలెం..9052445001.

ఆజ్ కి బాత్..

గ్రామాలలో మెజారిటీ స్కూల్స్ మూతబడ్డాయి..గల్లీ గల్లీకో బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి..గంజాయి లభించని గ్రామం లేదు..ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయి..ఉద్యోగాల భర్తీ ఊసే లేదు..ఆకలికడుపుతో యువత రోడ్డున పడుతున్నారు..తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నం ?ఎవరిపాలైంది తెలంగాణ..?యువతా మేలుకో..మోసగాళ్ళు వస్తున్నారు..ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ఓటింగ్ ముద్దు.. వి. సుధాకర్

ఆజ్ కి బాత్..

పార్లమెంటు చర్చల్లో పాలకులు మౌనం వీడాలి..ప్రతిపక్షాలు ప్రతిష్టంభన ఆపాలి..ప్రజా కాలాన్ని, ధనాన్ని, జిత్తుల, ఎత్తులతోఅనైతికంగా వృదా చేయరాదు..చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదంచేసుకోవడమేనా..ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు చర్చించడానికే..రాజకీయ ద్వంద నీతి కోసం కాదు?మీరు ఏం చేస్తున్నది ప్రజలు ఓ కంట చూస్తున్నరు..మీ బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తే..ఎన్నికల్లో కీలేరిగి వాతపెట్టుడు ఖాయం..- మేదాజీ
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -