తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటే
నిజమేనేమో అనుకున్న ..
కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవి
దశాబ్ది ఉత్సవాలు కాదు
బిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…
దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తే
ప్రజలు నమ్మే స్థితిలో లేరు..
కనుక ఏకంగా అధికారుల చేత ప్రభుత్వం చేయని
పనులను చేసినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు…
ఎన్ని ఎత్తులకు పైఎత్తులు వేసిన
తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు…
తెలంగాణ ప్రజలు ఆనాడే నీ మోసాన్ని కనిపెట్టినారు.
కథ కంచికి నువ్వు ఇంటికి తప్పదు దొర..
- నాగిరెడ్డి కేరెల్లి