తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తేప్రజలు నమ్మే స్థితిలో లేరు..కనుక ఏకంగా అధికారుల చేత ప్రభుత్వం చేయనిపనులను చేసినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు…ఎన్ని ఎత్తులకు పైఎత్తులు వేసినతెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు…తెలంగాణ...
అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు
కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ
తెలంగాణ బంగారమయమైతే ఏ వర్గాన్ని కదిలించినాకష్టాలు.. కన్నీళ్లే ఎందుకొస్తున్నాయ్?
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బందీగా మారింది
సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
డిపాజిట్లు రాని కాంగ్రెస్ ను లేపేందుకు బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది
ఉద్యమకారులారా….తెలంగాణ ఉద్యమ స్ర్ముతులను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...