Tuesday, June 25, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఒక మనిషి తగ్గుతున్నాడు అంటే..
తప్పు చేసినట్లు కాదు..
బంధాలకు, మానవత్వానికి
విలువ ఇస్తున్నాడని అర్ధం..
తప్పు చేయకుండా తలవంచడు..
నమ్మకం లేని చోట వాదించడు..
ఈ మాటలు ఈనాటి రాజకీయులకు
వర్తించదు సుమీ.. అవసరానికి తగ్గుతారు..
తప్పు చేసినా తప్పించుకుంటారు..
ఏ విషయానికీ విలువ ఇవ్వరు..
నమ్మకం కలిగిస్తూనే.. వంచన చేస్తారు..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు