మభ్య పెట్టడానికి మించిన మేనిఫెస్టో లేదు..
బీసీ బంధుతో బీసీల ఓట్ల కోసమే..
కొన్ని కులాలకే బీసీ బంధు వర్తింపజేసి ఆగం
చేయడమే.. రాజ్యాధికారం కోసం
పోరాడాల్సిన బీసీలు.. బీసీ బందుకై మీ సేవల
వద్ద పోరాడేలా చేయడమే..
నియోజకవర్గాలుగా విడగొట్టి 300మందికే
పరిమితం.. మొదటి విడత మురిపించి తర్వాత
రెండో విడత ఆశలో ముంచడమే..
మాయమాటలతో బీసీల ఓట్లను
తన్నుకుపోవడమే దొరల లక్ష్యం.
బీసీ ప్రజలారా మారండి ఇప్పటికైనా..?
ఈ మాటల మాంత్రికునికి చరమగీతం
పాడండి.. బీసీ నాయకులకు పట్టం కట్టి
రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించండి..
` ప్రవీణ్ గౌడ్, రామస్వామి
తప్పక చదవండి
-Advertisement-