Friday, October 11, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

అట్లుంటది మరి..
ఎకరానికి 5వేల రూపాయల
రైతుబంధు ఇచ్చి
రుణ మాఫీ ఎగ్గొట్టాడు..
ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు..
పంట నష్ట పరిహారం ఎగ్గొట్టాడు..
పంటల మద్దతు ధర ఎగ్గొట్టాడు..
సబ్సిడీలు ఎగ్గొట్టాడు..
అయినా కూడా రైతులు కేసీఆర్
ప్రభుత్వాన్నే కోరుకునేలా చేస్తాడు…
అట్లుంటది మరి మన దొరతోని..

  • అరుణ్ రెడ్డి పన్నాల
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు