Tuesday, May 14, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

వందలు ఖర్చు బెట్టి సినిమా చూసే బదులు..
బీరు, బిర్యానీకి రాజకీయ నాయకుల
భజన చేసే బదులు..
ఫెస్బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో
విలువైన సమయం వృధా చేసే బదులు..
గ్రంథాలయంలో ఒక మంచి పుస్తకం చదవండి..
నువ్వు చదివే పుస్తకం నీ జీవితాన్ని
పూర్తిగా మార్చేస్తుంది ఇది అక్షర సత్యం..
ఒక్కసారి ఆలోచన చెయ్యండి.. ప్లీజ్..

  • సుమన్ గౌడ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు