Tuesday, May 14, 2024

thufan

తెలంగాణలో భారీ వర్షాలు

హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌...

మిచాంగ్‌ తుపానుపై ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలి

నారా చంద్రబాబు అమరావతి : ‘మిచాంగ్‌’ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మిచాంగ్‌ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే...

ముంచుకొస్తున్న ‘మిచాంగ్‌’

అమరావతి : ‘మిచాంగ్‌’ తుఫాను డిసెంబర్‌ 4 సాయంత్రం చెన్నై` మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -