Saturday, June 15, 2024

T20

అంతర్జాతీయ టీ20లోచరిత్ర సృష్టించనున్న భారత్‌!

భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్‌ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌లో భారత్‌ అదరగొడుతోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో...

టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా...

టీ20లలో ‘రోకో’ బ్యాక్‌..

14 నెలల తర్వాత రీఎంట్రీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటనభారత క్రికెట్‌ అభిమానులను సుమారు ఏడాదికాలంగా వేధిస్తున్న ప్రశ్నకు జాతీయ సెలక్టర్లు సమాధానమిచ్చారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్‌ బ్యాటింగ్‌ బాధ్యతలను మోస్తున్న సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (రోకో) లు తిరిగి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...

ఊత కర్ర సాయంతో అడుగులేస్తోన్న ‘మిస్టర్‌ 360’

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్య కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ మిస్టర్‌ 360 గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో ఆఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో...

రెండో టీ20 మ్యాచ్‌ కూడా సందేహమే!

భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్‌ 12వ తేదీ మంగళవారం గెబారాలోని...

డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్

డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలకు చోటు ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు...

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌కు అడ్డంకులు!!

భారత్‌ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌ రాయపూర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లను టీమ్‌ ఇండియా విజయం సాధించగా.. మూడో టీ20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నేడు 4వ టీ20 మ్యాచ్‌ చతిస్గడ్‌లోని రాయపూర్‌లో జరగనుంది. రాయపూర్‌ లోని షాహిద్‌ వీరనారాయణ స్టేడియంలో సాయంత్రం ఈ మ్యాచ్‌ జరగనుంది....

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉగాండా

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్‌ దేశంగా నిలిచింది....

కేరళలో విస్తారంగా వర్షాలు

టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురం టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అయితే, తిరువనంతపురంలో ఇవాళ భారీ వర్షం కురవడంతో ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం జలమయం అయింది. పిచ్ పై...

టీమిండియా – ఐర్లాండ్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం

డబ్లిన్ లో తొలి టీ20 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసిన ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేసిన భారత్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన క్రెయిగ్ యంగ్ తిలక్ వర్మ డకౌట్టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ లో జరుగుతున్న తొలి టీ20...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -