తెచ్చినోడికి 10 ఏళ్ళు అవకాశం.. మరి ఇచ్చినోళ్లకు..
తెలంగాణ తెచ్చినోళ్ల కన్నా, ఇచ్చినోల్లే గొప్పోళ్ళు..
తెలంగాణ విశ్వాసం ఇకనైన తెగించి చూపాలి!
మాట నిలబెట్టుకున్న ఆ తల్లికి మద్దతిద్దాం..
సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం!
ఫామ్ హౌస్ పాలనకు సమాధి చేసి.. ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం..!
ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ : పొంగులేటి, వీహెచ్
తిరుమలాయాపాలెం : ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకునే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓటుద్వారా తరిమివేయాలని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్. హనుమంతరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలాయపాలెంలో పొంగులేటితో పాటు వీహెచ్ ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత...
ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఎవరూ ఆపలేరు : జగ్గారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ 15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్‌ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే...
ఖమ్మం : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశానని, సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం...
సోనియా లేకపోతే తెలంగాణ రాష్ట్రము వచ్చేది కాదు
సోనియా కాళ్లు మొక్కిన తర్వాత రోజే మాట మార్చాడు
బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయ్
కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరిపై లక్షన్నర అప్పు
కర్నాటకలో ఐదు గ్యారెంటీలు బేషుగ్గా అమలు చేస్తున్నాం..
కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం...
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ..
కులగణన చేపట్టడం ప్రగతిశీల అడుగు..
ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్..
మోడీ కులాల సర్వేకు సిద్ధంగా లేరన్న రాహుల్..
న్యూ ఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...
ఎద్దేవా చేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్..
మందమర్రిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి..
రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభం..
హైదరాబాద్ : 60 ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి...
మహిళా రిజర్వేషన్ బిల్లులో చోటు కల్పించాలి..
బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి..
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ..
న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్...
తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ..
ఆరు హావిూ పథకాలు ప్రకటించిన సోనియా..
పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం..
500లకే సిలిండర్ సరఫరా..
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..
గృహలక్ష్మి కింద 200 యూనిట్ల కరెంట్ ఉచితం..
ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం..
ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ..
రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో...
వ్యాపారులకు ఇన్వెస్టింగ్ యాప్‌ను స్కేల్స్
క్లౌడ్ సేవల కోసం పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి 2030 నాటికి దేశంలో 12.7 బిలియన్ డాలర్ల క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి...