Wednesday, May 15, 2024

ship

భారతీయులున్న షిప్ హైజాక్..

షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు సమాచారం హైజాక్ సమాచారాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ చెన్నైతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపిన నేవీ సిబ్బంది క్షేమంగానే ఉన్నారన్న అధికారులు హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాక్ అయింది. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు...

హాలీవుడ్‌ సినీ ఫక్కీలో నౌకపై హెలికాప్టర్‌ దాడి

టోక్యో : ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌక గెలాక్సీ లీడర్‌ను హెలికా ప్టర్‌తో వెంబడిరచి హౌతీ రెబల్స్‌ స్వాధీనం చేసుకున్న వీడియో దృశ్యాలు హాలీవుడ్‌ సినిమాల్లోని యాక్షన్‌ సీన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను తిరుగుబా టుదారులు విడుదల చేశారు. గాజాపై యుద్దాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌పై...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -