Wednesday, September 11, 2024
spot_img

sangareddy

బరితెగించిన పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్..

ప్రైవేటు కమర్షియల్ కంపెనీల చేతిలోకి టిఎస్ఐఐసి స్థలం.. కిరాయిల పేరుతో 5 షో రూమ్ లకు అంటగట్టిన కేటుగాడు.. ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు.. కేవలం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్న జెడ్.ఎం. అనురాధ.. ఎంత చేతులు మారాయో..? కానీ అటువైపు కన్నెత్తి చూడని అధికారి.. జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఉన్నతాధికారులు స్పందించి...

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు.. చైర్మన్ పై చర్యలకు వెనుకడుగు వేసిన వైనం.. చైర్మన్ భార్య అయితే 2019 మున్సిపల్ చట్టం వర్తించదా..? అమీన్పూర్ మున్సిపాలిటిలో అధికారం అడ్డు పెట్టుకొని అందిన కాడికి దోచుకొని...

కోర్టులంటే ఇతగాడికి లెక్కే లేదు..

నిజాలను దాచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఎస్‌ ఆర్‌ కన్‌ స్ట్రక్షన్స్‌ సంజీవరెడ్డి కూల్చి వేయడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం.. అధికారులు జారి చేసిన నోటీసు విషయం తెలుపని అక్రమార్కుడు.. చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న అధికారులు.. ఎన్‌.జి.టి ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న కమిటీ.. అమీన్‌ పూర్‌ చెరువులో నిర్మాణానికి రిజిస్ట్రేషన్లను చేస్తున్నా పట్టించుకోని...

సర్వే చాటున మర్మం ఏమిటి..?

సర్వేతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కబ్జా గుట్టు రట్టు అయ్యేనా? పూటకో మాట రోజుకో కథతో దాటవేసే ధోరణిని అవలంబిస్తున్న అధికారులు అధికార పార్టీకి దాసోహం అంటున్న అమీన్ పూర్ రెవెన్యూ అధికారులు…. రోజుకో మలుపు తిరుగుతున్న శంభుని కుంట ఎఫ్ టి ఎల్ కబ్జా వ్యవహారం.. సర్వేను రెండు సార్లు వాయిదా వేసిన తహశీల్దార్.. తహశీల్దార్ దశరథ్ సర్వే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -