Tuesday, March 5, 2024

rohith sharma

కోహ్లీ జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటు : రోహిత్‌

విరాట్‌ కోహ్లీ గొప్ప ప్లేయర్‌ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్‌ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌...

సూపర్‌ ఓవర్‌లో రెండుసార్లు బ్యాటింగ్‌..

ఇంతకీ రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ ఔటా..? కాదా..? స్వదేశంలో భారత్‌ - అఫ్గాన్‌ మధ్య బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ అత్యంత నాటకీయంగా ముగిసింది. రెండుసార్లు సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ అద్వితీయమైన విజయం సాధించింది. అయితే నిన్నటి పోరులో భాగంగా తొలి...

రోహిత్‌ శర్మ పేరు మీద చెత్త రికార్డ్‌

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ 158 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరు మీద చెత్త రికార్డ్‌...

టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా...

నేటి నుంచి సఫారీ గడ్డపై తొలిటెస్ట్‌

ఊపువిూదున్న రోహిత్‌ సేన గత చరిత్రను తిరగరాయాలన్న పట్టుదల న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈసారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం నుంచి టెస్ట్‌ క్రికెట్‌ జరుగనుంది. అప్పుడు తొలి మ్యాచ్‌ గెలిచి మూడు...

రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తాడు

ఆకాశ్‌ అంబానీ దుబాయ్‌ వేదికగా మంగళవారం ఐపీఎల్‌ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.....

రోహిత్‌ శర్మకు భారీ షాక్‌..

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా జీరోగా మొదలై.. హీరోగా నిలిపి.. ముంబై ఇండియన్స్‌లో ముగిసిన హిట్‌మ్యాన్‌ శకం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంత మైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌.. ఆ జట్టుకు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాకి చ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ `...

రోహిత్‌ గాయం మానేదెన్నడో?

కొన్ని గాయాలు త్వరగా నయం అవుతాయి. మరికొన్ని ఎక్కువ కాలం మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. టీమ్‌ ఇండియాకు తగిలిన గాయం అంత తేలికగా మానడం లేదు. 2023 సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి సంబంధం ఉంది. భారత జట్టు ఏడాది పొడవునా...

భారత ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ..

భారత క్రికెట్‌ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో విఫలమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోర్నీ ఆద్యంతం టీమ్‌ ఇండియా అద్భుతంగా ఆడిరది. ఈ ఓటమితో మొత్తం జట్టు నిరాశ చెందింది. భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు...

వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ

న్యూజీలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్ 29 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్ న్యూజీలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు, 4...
- Advertisement -

Latest News

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ...
- Advertisement -