Tuesday, September 10, 2024
spot_img

rains

ఆహారం కోసం అల్లాడుతున్న చెన్నైవాసులు

చెన్నై : మిచాంగ్‌ తుఫాను చెన్నైని అతలాకుతలం చేసింది. వరదలు, వర్షాలతో 12 మంది మరణించారు. వర్షం ఆగి 72 గంటలు గడిచినా.. దక్షిణ చెన్నైలోని చాలా వీధులు నీటిలో మునిగి ఉన్నాయి. వేలాది మంది నిత్యావసరాలు లేక, విద్యుత్‌ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలను...

ప్రాణంకంటే ఎక్కువ డ్యూటీ..

మహబూబాబాద్ లో విద్యుత్ ఉద్యోగి సాహసం.. ప్రాణాలకు తెగించి తెగిపోయిన విద్యుత్ తీగల పునరుద్ధరణ.. కరెంట్ హెల్పర్ శ్రీకాంత్ పై ప్రశంసల జల్లు.. అతనికి డ్యూటీ.. ప్రాణంకంటే ఎక్కువ.. ఈ విద్యుత్ ఉద్యోగి చేసిన సాహసంను ఎవ్వరైనా సరే ప్రశంసించాల్సిందే.. భారీవర్షాలతో ఆ గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆ ఊరికి ఎలాగైన విద్యుత్...

రాష్టానికి రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. కాగా నేడు, రేపు విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది.. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది..

ఈరోజు, రేపు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలుసహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యా సంస్థలలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేడు, రేపు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి...

గురువారం రాత్రి వరకు అందిన ముఖ్య సమాచారం..

ప్రమాద స్థాయికి చేరుతున్న జంట జలాశయాలు, ఉస్సేన్ సాగర్.. హుసేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్. +513.41 మీ.ఎం.డబ్ల్యు : + 514.75 మీ.నీటి మట్టం 7.15 పీ.ఎం. ప్రస్తుతం +513.45 మీ. జంట జలాశయాల నీటి లెవల్స్ :20-07-2023 తేదీ రాతి 08.00 గంటలకు ఉస్మాన్ సాగర్ ఎఫ్.తీ.ఎల్. : 1790.0 ఫీట్స్ ( 3.90 టి.ఎం.సి. )ప్రస్తుతం :...

ఉత్తరాదిని వదలని వరద బీభత్సం..

మరోమారు భయపెడుతున్న యమునా నది.. వరదముప్పుతో ఢిల్లీ వాసుల్లో పెరిగిన ఆందోళన.. వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ సహా పలు రాష్టాల్ల్రో రెయిన్‌ అలర్ట్‌ జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి ప్రవహించిన యమునా నదిలో నీటి ప్రవాహం...

స్పెయిన్ లో వరద బీభత్సం..

యూరప్ దేశం స్పెయిన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో వాహనదారులు తమ వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొందరు...

పిడుగులు…జాగ్రత్తలు….

రావడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది. అది భూమిని తాకిందా..! విళయాన్ని,ప్రళయాన్ని సృష్టిస్తుంది. దాని పేరే పిడుగు. భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -