Friday, July 12, 2024

odisha

తృటిలో తప్పిన రైలు ప్రమాదం…

ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడం ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు...

రెండు ముక్కలైన జాతీయ రహదారి బ్రిడ్జి

ఒడిశాలో చెన్నై`కోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి 16లో ఘటన 2008 లో నిర్మించిన బ్రిడ్జి.. నాణ్యతలేమి కారణంగా కూలినట్లు వెల్లడి వంతెన పైకి రాకపోకల నిలిపివేత.. వాహనాల దారి మళ్లింపు.. వివరాలు వెల్లడిరచిన ఎన్‌.హెచ్‌.ఏ.ఐ. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జేపీ వర్మజాజ్‌పూర్‌ : ఒడిశాలోని జాజ్‌ పూర్‌ జిల్లా రసల్‌పూర్‌ బ్లాక్‌ సమీపంలో చెన్నైకోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి16పై...

పట్టాలెక్కిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత షాలిమార్‌ నుండి నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన కోరమాండల్‌ 51 గంటల్లోనే రెండు ప్రధాన రైల్వే మార్గాల పునరుద్ధరణ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 2వ తేదీన బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్‌...

35 పైసలతో రూ. 10 లక్షల భీమా కవరేజీ..

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రైలు ప్రయాణ భీమా ఆవశ్యకత.. వస్తువులు, లగేజీ పోగొట్టుకున్నా పరిహారం.. మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 10 లక్షలు.. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు,తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు చెల్లింపు.. భీమా వివరాలు ' ఆదాబ్ ' పాఠకులకు ప్రత్యేకం.. ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను...

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ తెలిపారు....

వాళ్ళు క్యూ కట్టారు..

ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...

ప్రమాద స్థలిలో ప్రధాని..

సహాయక ఏర్పాట్లపై సమీక్ష.. ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు.. కటక్ ఫకీర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోడీ.. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు.. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని.. ఈ మార్గంలో కచక్ వ్యవస్థ లేకపోవడమే కొంప ముంచింది.. మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో.. రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్06782262286కు ఫోన్‌ చేయాలని...

ఫోన్ కాల్స్ కీలకం..

ఒక‌రిద్ద‌రు కాదు.. వంద‌లాది మంది ప్ర‌యాణికుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ప్ర‌మాదం ఇది. ప‌ట్టాల‌పై ర‌క్త‌పుటేరులు పారాయి. బోగీల్లో మ‌రణ మృదంగం మోగింది. క్ష‌త‌గాత్రుల ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతమంతా త‌ల్ల‌డిల్లింది. భార‌త రైల్వే చ‌రిత్ర‌లో ఇంత‌టి ఘోర‌మైన ప్ర‌మాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌నగా రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి...

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -