అజిత్ పవార్‌కు నాగాలాండ్ ఎమ్మెల్యేల మద్దతు..
ఈశాన్య రాష్ట్రం నుండి చుక్కెదురైంది వైనం..
ఎన్సీపీ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్యేల బహిరంగ ప్రకటన..
పార్టీ కార్యకర్తలు, తాము అజిత్ పవార్ వెంటే ఉంటామని వెల్లడి
శరద్ పవార్ కు మరో గట్టి షాక్ తగిలింది. నాగాలాండ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు...
నేను ప్రధాని కావాలనుకోవడం లేదు..
మా పార్టీలో తిరుగుబాటు దారులకు చోటు లేదు..
అజిత్ పవార్ కి సూటిగా సమాధానం..
శనివారం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు చోటు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని...
భావి ప్రధానిగా అఖిలేష్ ని పేర్కొంటూ పోస్టర్లు..
యూపీలో ఎస్.పీ. గణనీయమైన సీట్లు గెలుస్తుందన్న అభిమానులు..
ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని అఖిలేష్ యాదవ్..
విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి....
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాను ఈ కార్యక్రమాన్ని చూశానని, తాను అక్కడికి వెళ్లకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగింది చూసి తాను కలత చెందానని అన్నారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...