Wednesday, October 4, 2023

muncipality

పైరవీ కొట్టు… కొలత తక్కువ పెట్టు…

జాన్‌ పహాడ్‌ రోడ్డు వెడల్పులో భారీగా కొలతలు తేడా, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం పట్టించుకోని ఇంజనీరింగ్‌, మున్సిపాలిటీ అధికారులు నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ లోజానపహాడ్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులలలో ఒక్కో చోట ఒక్కో కొలతతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌,వాళ్ళ అసిస్టెంట్లను పెట్టి రోడ్డు వెడల్పు పనులు ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని నష్ట పోయిన షాప్‌...

గ్రంధాలయామా ఎక్కడ నీ చిరునామా…?

విజ్ఞాన భాండాగారాలు లేని జల్పల్లి మున్సిపాలిటీజల్ పల్లి : మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు గ్రామ పంచాయతీ లను కలుపుతూ 2016వ సంవత్సరంలో 33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి 28 వార్డులతో ఏర్పాటై ఉన్న జల్ పల్లి పురపాలక సంఘంలో ఉన్న గృహ నిర్మాణ భవనాల ట్యాక్స్ లో 8% గ్రంధాలయ పన్ను వసూలు...

బస్తీ రోడ్డు ఇలా.. రాకపోకలు ఎలా…?

జల్‌పల్లి : జల్‌పల్లి పురపాలక సంఘంలో ఉన్న అంతర్‌ రాష్ట్ర రహదారి శ్రీశైలం హైవే కు అనుసంధానంగా ఉన్న 23వ వార్డులోని రోడ్డుపై సరైన మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ఇండ్లతో పాటు ప్యారడైస్‌ ఫంక్షన్‌ హాల్‌ నుండి వచ్చే మురుగు నీటితో 10, 11, 23 వార్డుల లోని...

ఆదాబ్‌ కథనానికి కదిలిన అధికారులు…

మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ నుండి కిష్టపూర్‌ వెళ్ళే రహదారి మరమ్మతులు చేపట్టిన అధికారులుమేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెక్‌ పోస్ట్‌ నుండి కిష్టాపూర్‌ రోడ్లు అధ్వానంగా తయారైన పట్టించుకునే నాథుడే లేడు,ప్రజా సమస్యలు ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అర్‌ఎన్‌బి అధికారులు, మున్సి పల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, కిష్టాపూర్‌ వార్డ్‌ కౌన్సిలర్‌ వున్నట్ట లెన్నట్ట అని సోమవారం...

దండు గ్రామంలో శిథిలావస్థలో పాఠశాల…

భయాందోళనలో విద్యార్థులు….మఖ్తల్‌ : మఖ్తల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దండుగ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే వరుసగా కురుస్తున్నవర్షాలకు పాఠశాలలోని రెండు గదుల్లో పెచ్చులూడటంతోపాటు గోడలకు బీటలువారి, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో పాఠశాలలోని ఆ రెండు గదుల్లో కేవలంసా మాన్లకు మాత్రమే పరిమితం చేశారు. విద్యార్థులను బయట...

యూ.ఎల్‌.సి. భూముల్లో అక్రమ నిర్మాణాలు

మణికొండ నెక్నంపూర్‌లో వెలుగు చూసిన ఘటన.. నకిలీ యూ.ఎల్‌.సి.తో క్లియరెన్స్‌ ఇస్తున్న గండిపేట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌.ఎం.డీ.ఏ. పర్మిషన్‌ అంటూ చేతులు దులుపుకుంటున్న స్థానిక మున్సిపల్‌ అధికారులుహైదరాబాద్‌ : మణికొండ మునిసిపాలిటీ, నెక్నంపూర్‌ సర్వే నెంబర్‌ 141/బి, 143/బి, 144/బి.. యూ.ఎల్‌.సి. లో అక్రమ నిర్మాణాలు అప్లికేషన్‌ నెంబర్‌ 04573/ ఎస్‌ కె పి/ ఆర్‌1/యూ6/ హెచ్‌.ఎం.డీ.ఏ....

రహదారి నిర్మాణంలో..నిర్లక్ష్యం

జిల్లా కేంద్రం అనుసంధాన రోడ్డు ప్రారంభం ఎప్పుడు..? ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా పనులు మొదలుపెట్టలేదు.. మార్కింగ్‌ చేశారు నిర్మాణ పనులు మరిచారు.. ఈ రోడ్లు పూర్తయితే జిల్లా ప్రయాణం సుఖమయం..చౌటుప్పల్‌ : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది చౌటుప్పల్‌ మున్సిపాలిటీ నుంచి వెళ్లే వివిధ రహదారుల పరిస్థితి. చౌటుప్పల్‌ నుంచి తంగడపల్లి...

అమీన్ పూర్ మున్సిపాలిటీ 15వ వార్డులోని పలు కాలనీలలోపర్యటించి సమస్యలను తెలుసుకున్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్..

అమీన్ పూర్ మున్సిపాలిటీ 15వ వార్డ్ పరిధిలోని ఇక్రిసాట్ కాలనీ ఫేస్ -II, కె.ఎస్.ఆర్.ఎన్.ఆర్.ఐ. ఆనంద్ నగర్ కాలనీలలో స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్..

పైప్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన సిపిఐ నేతలు

మంచినీటి కష్టాలను తీర్చకపోతే మున్సిపాల్టీని ముట్టడిస్తాం కొత్తగూడెం ప్రజల మంచినీటి కష్టాలను తీర్చకపోతే పెద్దఎత్తున మున్సిపాల్టీని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సావీరా | అన్నారు. కిన్నెరసాని నీటి సమస్యలపై జిల్లా సిపిఐ కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐప్రతినిధి బృందం రేగళ్లకాల్వతండా వద్ద ఉన్న కిన్నెరసాని పంపును ఆదివారం సందర్శించారు. కిన్నెరసాని లీకేజీ పైపైన్...
- Advertisement -

Latest News

- Advertisement -