Sunday, October 13, 2024
spot_img

muncipal officers

ప్రభుత్వ భూమి యధేచ్ఛగా కబ్జా

చోద్యం చూస్తున్నరెవెన్యూ అధికారులుకీసర : దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 504 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుంది. ప్రభుత్వ భూమిలోకి జరిగి రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవలసిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ కబ్జాల వెనుక దమ్మాయిగూడకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే...

అమీన్ పూర్ మున్సిపాలిటీ మాయాజాలం…

ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ మంజూరు చేసిన అధికారులు.. వాణినగర్ లో వెలుగు చూసిన మున్సిపల్ అధికారుల లీలలు.. డబ్బులు ఇస్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్న వైనం… అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్… అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై పురపాలక శాఖమంత్రి కేటీఆర్ చర్యలు చేపడతారా?కబ్జాదారుల కన్నుపడితే చాలు.. అవసరమైన ఆధారాలు ఇట్టే సృష్టిస్తున్నారు.. నకిలీ...

ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

గుండ్ల పోచంపల్లిలో మ్యాన్‌ హోక్‌కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్‌ అధికారులుమేడ్చల్‌ :మేడ్చల్‌ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్‌ హోల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్‌ అధికారులు, గురువారం మ్యాన్‌ హోల్‌ కు తాత్కాలిక...

అక్రమ నిర్మాణాలుకూల్చలేకపోయిన అధికారులు

తూంకుంట పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు అదనపు కలెక్టర్‌ ఆదేశించినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్‌ అధికారులు ఎఫ్‌టిఎల్‌ గుర్తులు వేసి చేతులు దులుపుకున్న మున్సిపల్‌ అధికారులు పరిపూర్ణ చర్యలు తీసుకునేదెప్పుడండూ ప్రశ్నిస్తున్న తూంకుంట ప్రజలుశామీర్‌పేట ; మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి తూంకుంట మున్సిపాలిటీ కేంద్రంలోని తూంకుంట పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -