సిద్దిపేట : 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్‌ఎస్ విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణగర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్త్రాలుగా సీఎం కేసీఆర్ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని ఖరారుచేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని...
సిద్దిపేట : కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. పొరపాటున రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టేనని విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో స్వయం ఉపాధి శిక్షణ పొందే...
సొంత రాష్ట్రంలోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేక పోయారు
బీజేపీ చేరికల కమిటీ ఫ్లాప్ అయిందని ఎద్దేవా
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు కురిపించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేకపోయారని… తెలంగాణలో ఆయన సాధించేది ఏముందని ప్రశ్నించారు. నడ్డా…...
మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి
మేడ్చల్ : సిఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేశారని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయాలోని సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల నూతన భవనాన్ని మంత్రులు హరీష్ రావు, చామకూర...
150 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్‌లకు భూమి పూజ…
మార్కెట్ ఆఫీస్, కేజీబీవీ స్కూల్స్, గోదాములను ప్రారంభించనున్న మంత్రి…
మఖ్తల్ : మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం చేందుకు బుధవారం వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...
కానీ గజినీలకు అర్థం కాలేదు : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు....
ఆర్టీసీ విలీనం శుభ పరిణామం
పనోళ్ళు కావాలా పగోళ్ళు కావాలా ఆలోచించండి
రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి పోటీ
ఖమ్మం కరుణ బీఆర్‌ఎస్ పైనే ఉండాలి
మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు
ఖమ్మం : అభివృద్ధిని చూడలేని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు శకుని పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు....
ప్రజల సంతోషాన్ని కూడా ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి నాయకులు
వీరి వల్ల బిఆర్‌ఎస్ ఎటువంటి నష్టం లేదు : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట : ప్రజల సంతోషాన్ని కూడా చూసి ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి నాయకులను ఎలా వర్ణించాలో అర్థ: కావటం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్ పని. తెలంగాణ రాష్ట్రం...
వెల్లడించిన మంత్రి హరీశ్‌రావుయాదాద్రికి ధీటుగా వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న...
జనగామ : కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి నిర్వహించిన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...