- మెగాస్టార్ మరో కొత్త చిత్రం ‘భోళా శంకర్’.
- మెహర్ రమేష్ దర్శకుడు.
- రామబ్రహ్మం సుంకర నిర్మాత.
- ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- భోళాశంకర్ నుంచి మరో సాంగ్ రిలీజ్..
- మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ స్టెప్పులు
మెగాస్టార్ట్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను సంజన కల్మంజేతో కలిసి మహతి స్వరసాగర్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్, తమన్నా స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది’ అన్నారు.
తప్పక చదవండి
-Advertisement-