Sunday, April 21, 2024

manipoor

మ‌ణిపూర్ హింస‌కు బ‌య‌టి శ‌క్తులే కార‌ణం..

సంచలన వ్యాఖ్యలు చేసిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. ముంబై : మ‌ణిపూర్ హింసాకాండ‌కు బ‌య‌టి శ‌క్తులే కార‌ణ‌మ‌ని ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ మంగ‌ళ‌వారం ఆరోపించారు. మ‌ణిపూర్ హింసను కొంద‌రు ప్రేరేపించార‌ని, ఈశాన్య రాష్ట్రం భ‌గ్గుమ‌నేందుకు వారే కార‌ణ‌మ‌ని అన్నారు. చాలా కాలంగా అక్క‌డ మైతీలు, కుకీలు క‌లిసిమెల‌సి బ‌తుకుతున్నార‌ని, వారి మ‌ధ్య చిచ్చు పెట్టి అంత‌ర్యుద్ధంలో...

ఆగని నిరసన జ్వాలలు..

ఉభయసభల్లో చర్చకు విపక్షాల పట్టు మధ్యాహ్నానికి సభలు వాయిదా సభా సమయం వృధా చేస్తున్నారన్న పీయూల్‌ గోయల్‌ మణిపూర్‌ అంశంపై సోమవారం మరోసారి పార్లమెంటులో గందరగోళం నెలకొంది. మణిపూర్‌ అంశం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. మణిపూర్‌ అంశంపై...

మణిపూర్ ఘటనపై అమిత్ షా వ్యాఖ్యలు..

నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి.. విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్‌ కావడంతో...

నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు

మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో నలుగురిని అరెస్ట్ నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్న సీఎం బిరేన్ మణిపూర్ కు ప్రతినిధి బృందాన్ని పంపే యోచనలో ‘ఇండియా’ కూటమిమణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మే4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ...

మణిపూర్ అఘాయిత్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు..

ఇది చాలా బాధాకరం అంటూ వ్యాఖ్య..మణిపూర్‌లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ.. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ గురువారం మండిపడింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలు,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -