Saturday, July 27, 2024

malkaj giri

మల్కాజ్‌ గిరి ‘గాలి’ సునీత వైపే..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం దంపతులకు పట్టు రెండు సార్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ గా అనుభవం భర్త మహేందర్‌ రెడ్డికి రవాణమంత్రిగా మంచిపేరు సునీతా మహేందర్‌ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్‌ అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా మొగ్గు మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి లోక్‌ సభ టికెట్‌ ఇచ్చిన అధిష్టానం ఆమె ఎంపీగా...

మైనంపల్లి అల్లం.. మల్లారెడ్డి బెల్లం..?

ఎదుకీ వివక్ష.. పెద్ద దొరా..? టికెట్ కేటాయింపుల్లో ఉద్యమ నేతలు ఎక్కడ..? బీఆర్ఎస్ పెద్దలను నిలదీస్తున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ సీనియర్ నేతలు ..! కుటుంబానికి ఒకే టిక్కెట్టు ప్రతిపాదన మంత్రి కుటుంబానికి వర్తించదా..? మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిఫై కన్నెర్ర ..! బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ లు రాజీనామా .. ! రెండు సీట్ల హామీతో...

మల్కాజ్ గిరి పొలిటికల్ మాస్టర్ ఎవరు..?

సత్తా చాటాలని చూస్తున్ననాలుగు పార్టీలు.. ఇక్కడ నుంచి పార్లమెంట్‌లో పాగా వేస్తే జంటనగరాల్లో గ్రిప్‌..! బీఆర్ఎస్‌ నుంచి మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డి పేర్ల పరిశీలన..! మేడ్చల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతున్నదెవ్వరు.? వన్ సైడ్ కానున్న మల్కాజ్‌గిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి గెలుపు.. ఉప్పల్‌ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు.. టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైట్. .! కుత్బుల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థికి టీడీపీ...

మల్కాజ్‌గిరి ఎంపీ మిస్సింగ్..

కలకలం సృష్టిస్తున్న పోస్టర్లు.. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదు 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా రాలేదు ఎంపీ రేవంత్ పై వెలసిన పోస్టర్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడటం లేదని నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడటం హాట్ టాపిక్ గా మారింది. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదని.. ఇప్పుడు 2023లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -