Wednesday, October 4, 2023

mainampalli

మైనంపల్లి ని ఓడిస్తాం బిజేపి జెండా ఎగరేస్తాం..

బిజేపి జాతీయ కౌశాధికారి టీం సాయి మల్కాజిగిరి : బిజేపి జాతీయ కౌశాధికారి టీం సాయి బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టీం సాయి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రాబోయే ఎలక్షన్స్ లో ఓడించి మల్కాజ్గిరిని అన్ని...

మల్కాజ్ గిరి సీటు మైనంపల్లిదేనా…

ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నగులాబీ బాస్‌.. కొత్త అభ్యర్థిని ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం.. అభ్యర్థుల్లో ప్రధానంగా వినబడుతున్న నలుగురి పేర్లు.. పరిశీలనలో శంభీపూర్‌ రాజు,రామ్మోహన్‌తో పాటు రాజశేఖర్‌ రెడ్డి పేర్లు.. ఓ మాజీని పార్టీలోకి తీసుకొచ్చి టికెట్‌ ఇస్తారని జోరందుకున్న ప్రచారం ! ఈ సందిగ్దతకు పులిస్టాప్‌ పడే అవకాశం ఉందా..? అంటున్న విశ్లేషకులు..హైదరాబాద్‌ : మైనంపల్లి కామెంట్స్‌...

మైనంపల్లిపై వేటు పడనుందా…?

మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలనుబీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారా.. ? మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. ? లేక కొడుకు భవిషత్తు కోసం కాంగ్రేస్‌ తలుపు తడతారా ? హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు.. ? మల్కాజిగిరి నియోజకవర్గం నుంచిపోటీ చేసి మైనంపల్లి గెలిచిన పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా...

మేమంతా హరీశ్‌ వెంటే..

మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ హైదరాబాద్‌ :భారాస నేతలంతా మంత్రి హరీశ్‌రావు వెంట ఉంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతు చూసేవరకు వదలబోనని తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా...
- Advertisement -

Latest News

- Advertisement -