Sunday, April 21, 2024

jaipur

అసమ్మతి సుడిగుండంలో రాజస్థాన్‌ కమలం

జైపూర్‌ : రాజస్థాన్‌ లోని అధికార, విపక్షాలను అసమ్మతి బెడద పీడిస్తోంది. ముఖ్యంగా బీజీపీకి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ...

అధికారం ఎవరిదో తేల్చే స్వింగ్‌ సీట్లు

జైపూర్‌ : ఇటీవలి కాలంలో రాజస్తాన్‌ ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్‌ స్థానాలే కీలకంగా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్‌ స్థానాల్లో...

బీపీఎన్‌ఎల్‌లో 3444 పోస్టులు..

సర్వే ఇన్‌ఛార్జ్, సర్వేయర్ పోస్టుల భ‌ర్తీకి రాజ‌స్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ...

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ లో తెలుగు టాలన్స్‌ హ్యాట్రిక్‌..

ఐదో విజయంతో సెమీస్‌కు చేరువ తెలుగు టాలన్స్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. శనివారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో రాజస్థాన్‌ పాట్రియాట్స్‌తో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో తిరుగులేని విజయం నమోదు చేసిన తెలుగు టాలన్స్‌ వరుసగా మూడో విజయంతో పాటు సెమీఫైనల్స్‌ బెర్త్‌ లాంఛనం చేసుకుంది. ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించిన...

అసమ్మతి సెగలు..!

రాజస్థాన్‌లో ముదరిన విభేదాలు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీరుపై అసంతృప్తి కొత్తపార్టీ యోచనలో సచిన్‌ పైలట్‌ నాలుగు సంవత్సరాలుగా ఆధిపత్య పోరు కాంగ్రెస్‌తో అనుబంధం తెంచుకోడానికి సిద్ధం ఈనెల 11న దౌసలో కొత్త పార్టీ ప్రకటన జైపూర్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఆయన మాజీ డిప్యూటీ సచిన్‌ పైలట్‌ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు...

బ్రహ్మదేవుడి ఆలయంలో ప్రధాని

ఆశీర్వదించిన ఆలయ పూజారులు.. పవిత్ర పుష్కర్ సరస్సు దగ్గరలోని ఆలయం.. బహిరంగ ర్యాలీకోసం జైపూర్ వెళ్లిన ప్రధాని.. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లో బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిచూట్టూ తిరిగి ప్రదక్షణలు చేశారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మోడీ తలపై తలపాగా పెట్టి ఆశీర్వదించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -