టీమ్ ఇండియా 2023 లో ఏట్రోఫీని గెలుచుకోకపోవచ్చు. కానీ, ఈ సంవత్సరం భారత జట్టుకు అద్భుతంగా ఉంది. ఈ ఏడాది టీ20 నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ల వరకు మొత్తం 11 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన టీమ్ ఇండియా అందులో 9 సిరీస్‌లను గెలుచుకుంది. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన రెండు ఐసీసీ...
టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్‌కు షాక్ తగిలింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్- ఎల్‌ఎల్‌సీ కమిషనర్ అతడికి లీగల్ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్, టోర్నమెంట్‌లో ఆడుతూ తన కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్‌పై ఆపోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను ఎల్‌ఎల్‌సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్ చేస్తేనే అతడితో...
ఆసియా కప్-2023 సూపర్-4లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్ సేన.. ఈ టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన తొలి టీమ్‌గా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో రానున్న లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్.. తుది జట్టులో కీలక మార్పులతో బరిలో దిగబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్...
ఇరు జట్లకు వందో టెస్ట్ కావడం విశేషంట్రినిడాడ్ : వెస్టిండీస్ పర్యటన తొలి టెస్టులోనే దుమ్మురేపిన భారత జట్టు ఆతిథ్య జట్టుకు గట్టి హెచ్చరికలు పంపింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలతో ఉంది. అయితే.. భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్న రెండో టెస్టుకు ఓ ప్రత్యే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...