ఉదయం అల్పాహారం పులిహోరలో బొంత పురుగులు..
నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి..
అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ..
30 మంది విద్యార్థులకు అస్వస్థత..
ఇబ్రాహీంపట్నం: మంచాల మండల కేంద్రంలోనీ బీసి గురుకుల పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురుకులంలోని విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయ్యిందని ప్రచారం కావడంతో తల్లి దండ్రులు పిల్లలను చూడడానికి వచ్చారు. విషయం...
ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరినవిశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయం.
నిత్య కైంకర్యాలు లేక మూలన పడేసినట్టుగా అక్కడి వీరబ్రహ్మేంద్రస్వామి,గాయత్రి మాత, విశ్వకర్మ భగవానుల ఉపాలయాలు.
మలమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటి నీటిలో నిండామునిగిన ఆంజనేయస్వామి ఆలయం.
( దశాబ్దాలుగా జీతాలు లేని తమను ఇకనైనా అధికారులు ఆదుకోవాలనంటున్న అక్కడి సఫాయిలు పోషమ్మ, గంగమ్మ. సరైన శౌచాలయాలు...
విద్యార్థులకు తప్పని తిప్పలు’’ కథనానికి స్పందించిన అధికారులు..
నేటి నుంచి పాఠశాల సమయానికి విద్యార్థులకు అందుబాటులోకి రానున్న బస్సులు
ఆ ఏరియాలో బస్సులు నడుపుతామన్న డీఎం..ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల మున్సిపాలిటీ , యాచారం మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సమస్యలు తీరాయి. ఇబ్రహీంపట్నం డిపో నుంచి వందలాది బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న...
డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...