ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం..
ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే..
రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్..
భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన..
ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి..
ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...
కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...