Monday, May 13, 2024

earth quark

జపాన్‌పై ప్రకృతి కోపం

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కార ణంగానే ఎక్కువ...

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య

టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరు గుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి చేరు కుంది . మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భవ నాలు కూలడం, అగ్నిప్రమాదాల కార ణంగానే ఎక్కువ మంది చనిపోయారు. క నీగట,...

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు భారీగా ఎగిసిపడుతన్న అలలు సునామీ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జపాన్‌లో భారత్‌ కంట్రోల్‌ రూం టోక్యో : నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో...

నేపాల్‌లో మరోసారి భూకంపం

కఠ్మండూ : హిమాలయ దేశం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్‌ జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ తెలిపింది. భూకంప కేంద్రం చిట్లాంగ్‌లోఉన్నదని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు....

శవాల దిబ్బగా అఫ్గాన్‌ ప్రావిన్స్‌

భూకంపం ధాటితో కుప్పకూలిన ఇళ్లు చురుకుగా సహాయక చర్యలు కాబూల్‌ : అఫ్ఘాన్‌ భూకంపం ధాటికి అతలాకుతలం అయ్యింది. ఎటు చూసినా కూలిపోయి మట్టిదిబ్బలుగా మారిన ఇళ్లు.. ఆనవాళ్లు లేకుండాపోయిన గ్రామాలు.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. విగతజీవులైన ఆత్మీయులను చూసి మిన్నంటుతున్న రోదనలు.. రాత్రంతా వారి మృతదేహాల వద్దే జాగారం.. కట్టుబట్టలు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -