విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావేద్..నేడు నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని డీ.వై.ఎఫ్.ఐ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావిద్ జావేద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్ కి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిర్వహిస్తున్న బంద్ కి వామపక్ష యువజన సంఘాలు...
ముషీరాబాద్ జోన్ రాంనగర్ డివిజన్ వీ.ఎస్.టి. రోడ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుపై 365 రోజులు ప్రవహిస్తున్న డ్రైనేజీ వాటర్ మరమ్మతులు చేసి చర్యలు తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు.. ఈ సందర్భంగా భారతదేశ ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి జావేద్ మాట్లాడుతూ.. నిత్యం మూసి నదిలా...
డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ...
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున డివైఎఫ్ఐ అలిండియా కమిటి...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...