Sunday, May 19, 2024

devarakonda

అధికారులెక్కడ..?

దేవరకొండ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులు లేక గదులకు తాళాలు.. పలుమార్లు హెచ్చరించినా తమ వైఖరిని మార్చుకోమంటున్న అధికారులు ఎవరు..? తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థను బ్రష్టు పట్టించేంతవరకు తమ వైఖరిని మార్చుకోనున్నట్టు వుంది ప్రభుత్వం. దానికి ఉదాహరణ మొన్న విఆర్వోలను, ఇప్పుడు వీఆర్ఏలను కూడా రెవిన్యూ వ్యవస్థ నుండి పంపించడంతో చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించే వారు...

ప్రవేట్‌ విద్యాసంస్థలతో కుమ్మక్కైన ఎంఈఓ

విద్యార్థుల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్న విద్యాసంస్థలు.. ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై కన్నెత్తి చూడని ఉన్నత అధికారులు దేవరకొండ ఎంఈఓపై అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రైవేటు విద్యాసంస్థలు, అధికారులపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ స్పందించాలి.. బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్‌ రమేష్‌ నాయక్‌ దేవరకొండ :దేవరకొండలోని స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు...

ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోడాక్టర్లుండేది రెండు గంటలేనట..?

ప్రభుత్వ దవాఖానలో వైద్యులు2 గంటలే ఆన్లైన్‌..తరువాత ఆఫ్‌ లైన్‌ మధ్యాహ్నం 12 దాటితే పత్తా..జాడలేకుండా పోతున్న వైద్యసిబ్బంది స్వంత క్లినిక్‌ల నిర్వాకంతోనేపరుగులు తీస్తున్నారంటూ ప్రచారం అరిగోసలు పడుతున్న రోగులుపట్టించుకున్న నాధుడు కరువు… దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనిత్యకృత్యమైన పరిస్థితి.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలోసూపరెంటెడ్‌కి ఫిర్యాదు.. వైద్యులపై విచారణ జరిపిచర్యలు తీసుకుంటానని హామీ. హైదరాబాద్‌ : దేవరకొండ పట్టణం పరిధిలోగల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరు రోగులను...

పడకేసిన పల్లె ప్రగతి వనాలు..

దశాబ్ది ఉత్సవాల్లో దగాపడ్డ ప్రగతి వనాలు.. లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొల్పిన వైనం.. వనాల బాగోగులు పట్టించుకునేది ఈవృ..? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. వీటి పేరుతో రూ. 22 లక్షలు బుగ్గిపాలు.. ప్రజలకు అందుబాటులో లేని అధికారులు, ప్రజాప్రతినిధులు.. వనాల్లో బర్రెలు, గొర్రెలు మేపుతున్న కాపర్లు.. దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం పరిధిలో లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో పల్లె...

వేదికపైనే యుద్ధం..

స్టేజ్ మీదనే కొటాడుకున్న కాంగ్రెస్ లీడర్లు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల విభేదాలతో పర్యవసానం ఏమిటి..? కాంగ్రెస్ లీడర్ల వ్యవహారంతో బిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు.. దేవరకొండ నియోజకవర్గంలో బాలు నాయక్ వర్సెస్ కిషన్ నాయక్.. సర్ది చెప్పలేక సతమతమైన బట్టి విక్రమార్క.. ఎవరు ఎలా ప్రవర్తిస్తుర్రో ప్రజలందరూ చూస్తున్నారు.. తక్షణమే క్రమశిక్షణ కమిటీ వారిపై చర్యలు తీసుకుంటుంది.. ఘాటుగా స్పందించిన సీఎల్పీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -