కూలీలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం..
పోలీసులు, బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు..
ఆదిత్య నిర్మాణ సంస్థ ముందు కార్మికులు, కూలీల మహా ధర్నా..
పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం..
హైదరాబాద్ :నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు సాగించి, కోట్లకు పడగెలిత్తిన ఆదిత్య నిర్మాణ సంస్థ, కార్మికుల పొట్ట గొడుతోంది. నిర్మాణాలు చేపట్టిన పలు రకాల కాంట్రాక్టర్లు, కార్మికులకు...
కమీషన్‌ల కక్కుర్తితో పూర్తిగాని పనులు
అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తి
ఇదేం మాయరోగం అంటూ ప్రజల ఆవేదనమెదక్ : ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన లా మారింది మెదక్. మెదక్ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తి పడి ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సుమారు...
పత్తాలేని పరిశీలనాధికారులు..
దీనికి నిదర్శనమే గంగారంలోనివైకుంఠధామం నిర్మాణం..
లక్షల రూపాయలు మట్టిపాలు..
చిన్నపాటి గాలివానలకే పైకప్పు ఎగిరిపోయిన వైనం..
బిల్లులు అందాయో లేదో కానీ బీటలువారిన గోడలు..
నాణ్యతలేని కట్టడాలే నాశనానికి కారణమంటున్న గ్రామస్తులు..
నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు..
చిలిపిచేడ్ : తెలంగాణ ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మార్చాలని పల్లెప్రకృతి పథకానికి శ్రీకారం చుట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...