Wednesday, April 17, 2024

chandrababu naidu

అద్వానీకి భారతరత్న పురస్కారం

అభినందనలు తెలిపిన టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి : దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా అద్వానీకి...

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా...

చంద్ర బాబు కేసులో నాట్ బిఫోర్ మీ చెప్పిన జస్టిస్ జ్యోతిర్మయి

పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ కు సంబంధించిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందుకు 8వ కేసుగా...

చంద్రబాబుకు లీగల్ మలాఖత్ ల కుదింపు వైసీపీ ప్రభుత్వ కుట్రే..

ములాఖత్ వల్ల జైలులోని సాధారణ ఖైదీలకు ఇబ్బంది అనడంపై టీడీపీ మండిపాటు.. జైళ్ల శాఖ డిఐజికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతల వినతి పత్రం అందజేత.. రాజమహేంద్రవరం : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చే లీగల్ ములాఖత్ లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు...

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ..

ఏసీబీ కోర్టులో న్యాయవాది ప్రమోద్ కుమార్ చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన ప్రమోద్ కుమార్ దుబే రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారన్న న్యాయవాది సీఎం హోదాలో చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారని వెల్లడి స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది...

ముగిసిన చంద్రబాబు తొలిరోజు విచారణ..

ఇద్దరు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారుల ఆరా.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఎంక్వయిరీ.. పాల్గొన్న 12 మంది సభ్యుల టీమ్.. థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదన్న న్యాయస్థానం.. మొత్తం రెండు సెషన్స్ లో 6 గంటలపాటు విచారణ.. అమరావతి : తొలి రోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారణ ముగిసింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్‌, కిలారి రాజేష్‌, పీఏ...

తీర్పు నేడు..

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేటికీ వాయిదా.. ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి.. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన కస్టడీ పిటిషన్ తీర్పు.. కస్టడీ పిటిషన్‌పై బుధవారమే పూర్తయిన వాదనలు.. అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేటి ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది....

పొడిచిన పొత్తు..

రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా సంచలన పరిణామం చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి జగన్‌కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్‌ నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్‌.. టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్.. అందరూ...

రాజమండ్రి జైల్లో భారీ భద్రత..

ఓ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే… సీసీ కెమెరాలు ఏర్పాటు.. సీఆర్పీ చట్టంలో హౌస్ రిమాండ్ లేదు.. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.371 కోట్ల ఖజానా దోపిడీ.. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారావెల్లడవుతోందన్న న్యాయవాది సీఐడీ లాయర్ పిన్నవోలు సుధాకర్ రెడ్డి.. అమరావతి: రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, టీడీపీ అధినేత...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు..

ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌మంగళగిరి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌ సంజయ్‌ అన్నారు. ఈ కేసులో టీడీపీ అధినేతను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుపై మంగళగిరిలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -