Friday, June 14, 2024

case

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అర్ధ‌రాత్రి దొంగ‌ల చేతిలో సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు వ‌చ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హ‌త్య చేశారు.ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో దొంగ‌త‌నం చేసేందుకు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు వ‌చ్చారు. దొంగ‌ల‌ను గ‌మ‌నించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్‌ వారిని అడ్డుకునేందుకు య‌త్నించాడు. కానీ దొంగ‌లు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు....

తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

వృద్దులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు కరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌ : తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబయట తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదని వైద్యులు...

తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు

20 కేసులు సీబీఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో.. మూడు నెలల్లో పూర్తి వివరాలతో మరోసారి నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్‌ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు...

మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్‌ కేసు

భూమిని ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఆరోపణ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన శామీర్‌పేట్‌ పోలీసులు మేడ్చల్‌ : గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శావిూర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు...

ఉద్యమ కేసుల ఎత్తివేత

ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయం 2009 నుంచి 2014 జూన్‌ 2 వరకు నమోదైన కేసుల ఎత్తివేత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌...

మాజీ ఎంపీ ఆజంఖాన్‌ కుటుంబానికి ఏడేళ్ల జైలు శిక్ష

రాంపూర్‌ : నకిలీ బర్త్‌ సర్టిఫకేట్‌ కేసులో సమాజ్‌వాద్‌ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్‌, అతని భార్య తజీన్‌ ఫాతిమా, కుమారుడు, మాజీ ఎంఎల్‌ఏ అబ్దుల్లా ఆజమ్‌లకు ఎంపీ`ఎంఎల్‌ఏ కోర్టు బుధవారం ఏడేండ్ల కారాగార శిక్ష విధించింది. కోర్టుకు హాజరైన ముగ్గురినీ ఆ తర్వాత రాంపుర్‌ జిల్లా కారాగారానికి తరలించారు. రాజకీయ పలుకుబడి...

చంద్రబాబు పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదా ..

స్కిల్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన జడ్జి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు తన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో చంద్రబాబు ఏపీ...

కోడి కత్తి కేసు విచారణ 27కు వాయిదా

విశాఖపట్నం : కోడి కత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా పడిరది. కోడికత్తి శ్రీను తరుఫున న్యాయవాది సలీం వాదించారు. కేసు వాయిదా పడిన అనంతరం సలీం విూడియాతో మాట్లాడుతూ కోడికత్తి శ్రీను, కోర్టులో జడ్జికి తన వాణిని వినిపించాడన్నారు. ఐదు సం వత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారని నేరుగా జడ్జికి చెప్పాడన్నారు....

తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!

తమ పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ బీజేపీ నేత రవి కుమార్ యాదవ్.. అప్పట్లో కేసు నమోదు అయినా అధికారుల బదిలీతో తెర మరుగు.. కేసులో లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితులు.. ఇప్పుడు ఈ కేసు తెరమీదకు రావడంతో సర్వత్రా తీవ్ర చర్చ.. ఒక పార్టీవారు మరో పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులులకు తెగబడటం చూస్తూ ఉంటాం.. కానీ ఒకే...

నిరాశలో చంద్రబాబు..

ఎక్కడా దక్కని ఊరట.. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు వృధా.. సుప్రీం కోర్టుపైనే ఆశలు.. అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక సుప్రీంకోర్టుపైనే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -