సీఎంను నివాసంలో కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్...
పేదల కష్టాల్లో నేను పలుపంచుకుంటా..
మీ కుటుంబ పెద్దన్నగా ఉండి చేదోడు వాదోడుగా పనిచేస్తారు
నిత్యం అందరికి అదుబాటులో వుంటా
మీ నమ్మకాన్ని, మీకు ఇచ్చిన మాటలు నిలపెట్టుకుంటా
ప్రజలే నా బలం నా బలగం : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా : ఉప్పల్ నియోజకవర్గం ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కమలా నగర్లో విస్తృతంగా...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : ఎనుకటి ఇతలు పెట్టే కాంగ్రెస్ పాలన మనకు వద్దని, కారు గుర్తుకు ఓటు వేసి కావలసినంత అభివృద్ధి చేసుకుందామని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మోమిన్ పేట్ మండలం రామ్నాథ్ గుడ్...
ఖానాపూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక శుక్రవారం రాత్రి రజూరా గ్రామంలో పర్యటించారు. అదే సమయంలో బీజేపీ మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్ తన అనుచరులతో కలిసి అటుగా వచ్చారు. మద్యం...
అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్యే పెద్ద కుమారుడు..
గత కొద్ది రోజులుగా జాండిస్ తో బాధపడుతూ చికిత్స..
ఎమ్మెల్యేకు సానుభూతి, దైర్యం చెప్పిన పలువురు నాయకులు,సన్నిహితులు, బంధువులు..
పఠాన్ చెరు బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో కన్ను మూశారు.. విష్ణువర్ధన్ గత కొద్దీ రోజులుగా...
ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్ బ్యాగ్లో నిద్రమాత్రలు, లేఖను గుర్తించారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...