ప్రీలాంచ్ పేరుతో మరో దగా డ్రామా..
మరో సాహితీ కానున్న భారతి బిల్డర్స్.. ?
ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో రెచ్చిపోతున్న రియల్టర్స్..
ఒకచోట ప్రాజెక్టు మొదలుపెట్టి, అక్రమ వసూళ్లు చేసి, మరోచోట భూమికి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ కూడా దోపిడి..
ప్రస్తుతం ముచ్చటగా మూడోచోట కోకా పేటలో దుఖాణం..
మోసపోతున్నారు..
హైదరాబాద్ : భారతి బిల్డర్స్ అధినేత శివరామ కృష్ణ ములుకూరి.. ఓ...